Ae Bulley Song Lyrics In Telugu & English – Lal Salaam
Ae Bulley Song Lyrics In Telugu
అరె పచ్చనైన పల్లెటూరి
పట్టుకొమ్మ పైకి చేరి
టూగుతుయ్యాలుగుతున్న నచ్చతరమ
అరె ఊగుతుంటే గుండెలోన
తకదిమితా
గుంజుతుంది నన్నిలాగా నడుమాడతా
హే సీతాన్ని కంటుకున్న సింగరామ
సింగరమా హే సింగరమా
మట్టయినా అంటుకొని మందిరామ
సిక్కోలు సిందులున్న సితరమా హోడియమ్మ
ఏ బుల్లె నువ్వు కత్తె
మీ అమ్మ నిన్ను కన్నదంటే అందగత్తె
ఏ బుల్లె నిన్ను సుత్తె
వొత్తిమల్లె మండుతాది పూల గుత్తే
ఏ బుల్లె వెన్నెలే
నీ నవ్వేలే మిన్నోగ్గేసి
పుట్టిందేమోలే
అల్లానే నవ్వాళే
పువ్వా నీ చూపుల్లో దాచావా ముల్లె
ఏ బుల్లె నువ్వు కత్తె
మీ అమ్మ నిన్ను కన్నదంటే అందగత్తె
ఏ బుల్లె నిన్ను సుత్తె
వొత్తిమల్లె మండుతాది పూల గుత్తే
మాటాడేటి నెమలే
వేటాడేటి హొయలే
బాగుందే నీ కథలే ఏ..
వేళాపాళా లేకుండా
ఏటే కల్లోకొత్తవే
నీ వెలకొలమేళాకో
యేటి చేయనీయ్యవే
మోనా మోనా నాలోనా
మొహం రాంగు నీదేనా
మోనా మోనా నాలోనా
మొహం రాంగు నీదేనా
ఈ సారైన ఎట్టాయిన ఆశే తీరేటట్టాయిన
మీ అమ్మ నిన్ను కన్నదంటే అందగత్తె
ఏ బుల్లె నిన్ను సుత్తె
వొత్తిమల్లె మండుతాది పూల గుత్తే
ఏ బుల్లె వెన్నెలే
నీ నవ్వేలే మిన్నోగ్గేసి
పుట్టిందేమోలే
అల్లానే నవ్వాళే
పువ్వా నీ చూపుల్లో దాచావా ముల్లె
పిల్ల వాగు వయసు
బళ్లగట్టు సొగసు
దాటాలందే మనసు ఓ
కంచె దాటేది ఏనాడో
మంచే ఎక్కేదేనాడో
నీ సెలో నాట్లు వేయని జన్మే పూర్తి అవదే
జొరసే వయసే హైలెసా
నాతో కలిపేయ్ నీ వరస
జొరసే వయసే హైలెసా
నాతో కలిపేయ్ నీ వరస
నీ మీదే ఉందే నా ద్యాసా
నువ్వే నువ్వే నా శ్వాస
ఏ బుల్లె నువ్వు కత్తె
మీ అమ్మ నిన్ను కన్నదంటే అందగత్తె
ఏ బుల్లె నిన్ను సుత్తె
వొత్తిమల్లె మండుతాది పూల గుత్తే
ఏ బుల్లె వెన్నెలే
నీ నవ్వేలే మిన్నోగ్గేసి
పుట్టిందేమోలే
అల్లానే నవ్వాళే
పువ్వా నీ చూపుల్లో దాచావా ముల్లె
Ae Bulley Song Information
Song Name | Nakul Abhyankar |
Film/Album | Lal Salaam |
Singer | Nakul Abhyankar |
Lyrics By | Anantha Sriram |
Ae Bulley Music Video