Odiyamma Song Lyrics – Hi Nanna
Odiyamma Song Lyrics In Telugu
పైకి తీయి లోన హాయిని
బైట వై లోపలోడిని
దాచుకోకు ఇంక దేనిని గోలే నీ పని
తొంగి చూడు కింద నింగిని
గాలికెయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని
ఒకషాట్ లో ఉత్సాహమే
ఒka షాట్ లో ఉల్లాసమే
ఒక షాట్ లో ఉక్రోషమే
ప్రతి షాట్ లోపలే
ఒడియమ్మ హీటూ
ఈడీయం లో బీటు
రేడియంల లైటు
పార్టీలో ఇటు అటు
ఒడియమ్మ హీటూ
ఈడీయం లో బీటు
రేడియంల లైటు
పార్టీలో ఇటు అటు
ఫీల్ హై ఫీల్ దిస్ హై
నాతో చేయి కలిపేయ్
అరే దేన్నో చూస్తావే
కాలం చలతా హే
బేజా ఉడతా హే
వదిలెసెయ్ వచ్చేసేయ్
ఒకగ్లాసులో ఆనందమే
ఒka గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాస్ కాలి చెయ్
ఒడియమ్మ హీటూ
ఈడీయం లో బీటు
రేడియంల లైటు
పార్టీలో ఇటు అటు
జోరు ఉన్నదో జారుతున్నదో
జన్మకేమైందో
ఊహ నిజములో
నిజము ఊహలా తోచి తోసినాయొ
జరుతున్నదే జరగనున్నదో జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వో
నీ కాక కాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైపులో వైకుంటమే
ఈ మైకం వచ్చేనె
ఒడియమ్మ హీటూ
ఈడీయం లో బీటు
రేడియంల లైటు
పార్టీలో ఇటు అటు
ఒడియమ్మ హీటూ
ఈడీయం లో బీటు
రేడియంల లైటు
పార్టీలో ఇటు అటు
Odiyamma Song Lyrics In English
Paiki theeyi lona haayini
Baitavei lopalodini
Daachukoku inka denini gole nee pani
Tongi chudu kinda ningini
Gaalikeyi kotta ranguni
Ninna ninka nedu mingani
Daantho em pani
Oka shot lo utsahame
Okashot lo ullasame
Okaa shotlo ukroshame
Prathi shot lopale
Odiyamma heatu
EDM lo beatu
Radiumlo light-u
Partilo itu atu
Odiyamma heatu
EDM lo beatu
Radiumlo light-u
Partilo itu atu
Feel high feel this high
Naatho cheyi kalipey
Arey denno chusthave
Kaalam chaltha hein
Beja udatha hein
Vadilesey vachhesey
Oka glassulo aanandhame
Okaglassulo alochane
Okaa glassulo aaveshame
Prathi glass kaali chey
Odiyamma heatu
EDM lo beatu
Radiumlo light-u
Partilo itu atu
Joru unnado jaaruthunnado
Janmakemaindo
Ooha nijamulo
Nijamu oohala tochi thosinayo
Jaruguthunnade jaraganunnadho jarigipoyinadho
Thiruguthunnado thipputhunnado
De jaa voo
Nee kaaka kaalame
Ee kaipulo kailasame
Naa vaipulo vaikuntame
Ee maikam vecchene
Odiyamma heatu
EDM lo beatu
Radiumlo light-u
Partilo itu atu
Odiyamma heatu
EDM lo beatu
Radiumlo light-u
Partilo itu atu
Odiyamma Song Information
Song Name | Dhruv Vikram, Shruthi Hassan, |
Film/Album | Hi Nanna |
Singer | Dhruv Vikram, Shruthi Hassan, |
Lyrics By | Anantha Sriram |
Composer | Hesham Abdul Wahab |