itemtype="https://schema.org/Blog" itemscope>

Superhero Hanuman Song Lyrics in Telugu and English, Hanuman Lyrics

Superhero Hanuman Song Lyrics in Telugu and English, Hanuman Lyrics

  Superhero Hanuman Song Lyrics in Telugu

 

చికిచా చికిచా చం చం

చికిచా చికిచా

అడుగో అడుగో చూడు

ఎవరి చిచ్చా

చికిచా చికిచా చం చం

చికిచా చికిచా

సూపర్ హీరో కి కొంచెం

లోకల్ టచ్ ఆ

సరిపోడంట సూపర్‌మ్యాన్

బయపడిపోడా బ్యాట్‌మ్యాన్

హిప్ హిప్ అనడ హీ-మ్యాన్

ఎత్తేస్తారు ఎక్స్ మ్యాన్

వచ్చాడు కొత్త సూపర్ హీరో

మన హనుమాన్ ముందర అందరు జీరో

వచ్చాడు కొత్త సూపర్ హీరో

కాలర్ ఎగరేసి సీటీమారో

కెప్టెన్ అమెరికా షీల్డ్ కి సొట్టలు తీసిస్తాడు

బ్లాక్ పాంథర్ పంజా గొల్లతో వీపే గోకెడు

ఆక్వామ్యాన్ అడిగెతే చెరువులో వెనకీతే నేర్పాడు

ఐరన్ మ్యాన్ వీడి బట్టలు ఐరన్ చేస్తాడు

తోరు హామర్ తోనే దింపి మెకులే

వీడు ఆరేస్తాడు పంచలే

హాల్కు నవ్వేస్తాడు వీడి తోటలో

ఆడి కోతి కొమ్మచ్చే

తానోసు ఫింగర్స్ కే

ఫెవిక్విక్ ఏ పూస్తాడు

చీటికాల్నే ఆపే సూపర్ హీరో

వీడే…

వచ్చాడు కొత్త సూపర్ హీరో

మన హనుమాన్ ముందర అందరు జీరో

వచ్చాడు కొత్త సూపర్ హీరో

కాలర్ ఎగరేసి సీటీమారో

స్పైడర్ మ్యాన్ వెబు తో వీడు చేపలు పట్టేస్తాడు

వోల్వేరిన్ కత్తులతోటి కూరలు కోస్తాడు

డాక్టర్ స్ట్రేంజ్ క్లాక్ ని లుంగీ లా చుట్టేస్తాడు

వండర్ వుమన్ తాడుతో పెళ్లికి లైటింగ్ పెడతాడు

లోకి వేషాలన్నీ రట్టు చేస్తాడు

ఫ్లాష్ కన్న వీడు ఫాస్ట్ లే

ఆంట్ మ్యాన్ ఏ వస్తే ఆపుతాడులే

గీసి లక్ష్మణ రేఖల్నే

జోకర్ కి పేకాటే నేర్పింది మావాడే

ఏ సూట్ లేని సూపర్ హీరో వీడే

వచ్చాడు కొత్త సూపర్ హీరో

మన హనుమాన్ ముందర అందరు జీరో

వచ్చాడు కొత్త సూపర్ హీరో

కాలర్ ఎగరేసి సీటీమారో

 

Superhero Hanuman Song Lyrics in English

 

Chikicha Chikicha Cham Cham

Chikicha Chikicha

Adugo Adugo Chudu

Evari Chicchaa

Chikicha Chikicha Cham Cham

Chikicha Chikicha

Superhero ki Konchem

Local Touch Ah

Saripodanta Superman

Bayapadipoda Batman

Hip Hip Anada He-man

Ethesthaaru Ex Man

Vacchadu Kottha Superhero

Mana Hanuman Mundhara Andaru Zero

Vacchadu Kottha Superhero

Collar Egaresi Seetimaaro

Captain America Shield ki sottaluTheesisthaadu

Black Panther Panja Gollatho Veepe Gokedu

Aquaman Adigithe Cheruvulo Venakeethe Nerpaadu

Iron Man Veedi Battalu Iron chesthaadu

Thor-u Hammer Thone Dhimpi Mekule

Veedu Aaresthaadu Panchale

Hulk-u Navvesthaadu Veedi Thotalo

Aadi Kothi Kommacche

Thanos-u Fingers Ke

Fevikwik eh Poosthaadu

Chitikalne Aape Superhero

Veede…

Vacchadu Kottha Superhero

Mana Hanuman Mundhara Andaru Zero

Vacchadu Kottha Superhero

Collar Egaresi Seetimaaro

Spider man Web-u tho Veedu Chepalu Pattesthaadu

Wolverine Katthulathoti Kooralu Kosthaadu

Doctor Strange Clock ni Lungi la Chuttesthaadu

Wonder Woman Thaadutho Pelliki Lighting Pedathaadu

Loki Veshalanni Rattu Chesthaadu

Flash kanna Veedu Fast Le

Ant Man Eh Vasthe Aaputhaadule

Geesi Lakshmana Rekhalne

Joker ki Pekaate Nerpindhi Maavaade

Eh Suit Leni Superhero Veede

Vacchadu Kottha Superhero

Mana Hanuman Mundhara Andaru Zero

Vacchadu Kottha Superhero

Collar Egaresi Seetimaaro

 

 

Superhero Hanuman Song Lyrics in Telugu and English, Hanuman Song Information

Song NameSai Veda Vagdevi, Prakruthi Reddy, Mayukh
Film/AlbumHanuman
LanguageTelugu, English
SingerSai Veda Vagdevi, Prakruthi Reddy, Mayukh
Lyrics ByKrishna Kanth

 

Superhero Hanuman Song Lyrics in Telugu and English, Hanuman Music Video

 

Leave a Comment